విజయవాడ హోటల్ ఐలాపురం కాన్ఫరెన్స్ హాలులో గిడుగు రామ్మూర్తి తెలుగు భాషా పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణలో తానా కృషి అమోఘమని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ గారపాటి ఉమామహేశ్వరరావుకు , కార్యక్రమంలో వేల్చేరు నారాయణరావు, సామల రమేశ్‌బాబు, వాసిరెడ్డి నవీన్, బండ్ల మాధవరావు, తానా అధ్యక్షుడు జయ శంకర్ పాల్గొని గారపాటికి పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
గిడుగు రామ్మూర్తి తెలుగు భాషా పురస్కార ప్రదాన కార్యక్రమం