బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారి సతీమణి శీరిష కుమార్తె హిమసాహితి*
*నందిగామ రైతుపేట లోని గీతామందిరం వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ వేడుకలలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారి సతీమణి శీరిష కుమార్తె హిమసాహితి. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలలో పాల్గొని పూజలు నిర్వహించారు*
*ఈ సందర్భంగా మైలవరం, నందిగామ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు