ఈరోజు సంఘ్ సంస్కర్త బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి జయంతి సందర్భంగా వారి విగ్రహం వద్ద మన కాపు పెద్దలు నివాళులు అర్పించారు మరియు ఈ సందర్భంగా ఒక బీద కాపు కుటుంబం లోని అమ్మాయి వివాహ విందుకు అవుసరమైన కిరాణా సామానులు దాతల సహకారం తో అందజేసాము. దాతల వివరాలు గౌ.శ్రీ. వాసిరెడ్డి ఏసుదాసు గారు,గౌ. శ్రీ. ప్రగడ చిన్న నాగేశ్వరరావు గారు అచ్చుతాపురం, గౌ. శ్రీ అడబాల హనుమంతరావు గారు కాకినాడ, మరియు అడబాల రామకృష్ణ గారు గుంటూరు. ఇట్లు మీ అడబాల సత్యనారాయణ కాకినాడ.