మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటి ముందు యువతి పురుగుల మందు త్రాగి ఆత్మహత్యా యత్నం

 తూర్పు  గోదావరి


అమలాపురంలో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటి ముందు యువతి పురుగుల మందు త్రాగి ఆత్మహత్యా యత్నం


కుటుంబ కలహాల నేపథ్యంలో రెండు రోజులుగా న్యాయం చేయమంటూ మంత్రితో మొరపెట్టుకున్నా న్యాయం జరుగకపోవడంతో మంత్రి విశ్వరూప్ ఎదురుగానే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం.
మంత్రి నిన్న పోలీసులకు ఫోన్ చేసి చెప్పిన పట్టించుకోలేదని మరలా ఈరోజు మంత్రి ఇంటికి వెళ్లగా పోలీసులకు చెప్పాను కదా చూసుకుంటారు అనడంతో మనస్థాపం చెందిన సఖిలే మల్లేశ్వరి(25) మంత్రి ఎదురుగానే పురుగుల మందు త్రాగింది.