సవితమ్మ మీద అక్రమ కేసు పై ఘాటుగా మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆగ్రహం .

 


కురుబ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ సవితమ్మ మీద అక్రమ కేసు పై ఘాటుగా YSR CP ప్రభుత్వాన్ని  హెచ్చరించిన తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు.