నిరుద్యోగయువతను మోసగింగించిన జగన్ ప్రభుత్వం. 

నిరుద్యోగయువతను మోసగింగించిన జగన్ ప్రభుత్వం. 


పారదర్షక పాలనఅందిస్తాను ఆరునెలలు గడిచెసరికి మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అనిగొప్పలు చెప్పిన రాష్టముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామవాలంటీర్, గ్రామసచివాలయ వుద్యోగాలు 
YSRCP పార్టీవారికి కట్టబెట్టి కష్టపడి చదువుకున్న సమర్దులైన యువతకు అవకాశాలు లేకుండాచేసి అన్యాయంచేసి నిరుద్యోగ యువతనుదారుణంగా మోసగించారు. 


గ్రామసచివాలయ వుద్యగనియమక పరిక్షకోసం మొదట ఒక సిలబస్ ప్రకారం పరిక్షనిర్వాహణ వుంటుందని చెప్పిన ప్రభుత్వం సరిగ్గా పరిక్షా 
సమయానికి సగానికిపైన మొదట చెప్పిన సిలబస్ కు సంబంధంలేని ప్రశ్నలు నిరుద్యోగయువతముందువుంచి YSRCP కి అనుకూలమైన వారికి సంబందిత ప్రశ్నాపత్రాలను అందించటము 
వలన YCP కి వారికి అనుకూలంగా చేసి మిగతా నిరుద్యోగ యువతను దారుణంగా మోసగించింది 
వైయస్ జగన్ సర్కార్. 


మొదట చెప్పినట్లుగా చెప్పిన 
సిలబస్ ప్రకారం పరిక్షనిర్వాహించవలసిన వైయస్ జగన్ సర్కార్ అందకు విరద్దంగా ఏక్కవశాతం  
సంబందంలేని ప్రశ్నలు యువత ముందువుంచటం ఏంతవరకు సమంజసమో నిరుద్యోగ యువతకు వైయస్ జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 


అదేవిధంగా పరిక్షా పశ్నాపత్రం 
YSRCP కి మరియు APPSC వుద్యొగుల కుటుంబసభ్యులకు 
ఒక విశ్రాంత ఉద్యోగి ద్వారా చేరవేయటం వలన మిగతా నిరుద్యోగ యువతను మోసగించటం ఏంతవరకు సమంజసమో వైయస్ జగన్ 
ప్రభుత్వ పెద్దలు మోసపోయిన 
నిరుద్యోగ యువతకు సమాదానం చెప్పాలి. 


మాటతప్పటం మడమతిప్పం అన్నవారు నేడు ఇలా నిరుద్యోగ యువతను మోసగించటం దారుణం. ప్రజలు అమాయకుగా వున్నంతకాలం వైయస్ జగన్ లాంటిమోసగాల్లను అమయకంగా నమ్మి ఒకసారి 
అవకాశం ఇచ్చిచూద్దాం అని 
ప్రజలు అమయకంగా వున్నంతకాలం వైయస్ జగన్ లాంటిమోసగాల్లు ప్రజలను ఇలా మోసంచేస్తూనేవుంటారు. 


ప్రజలు నిజాలు గ్రహించి ఏవరు 
ఏలాంటివారొ ఏవరి చరిత్ర ఏలాంటిదొ గ్రహించి ఆలొచించి 
విగ్నతతొ తమఓటుహక్కును 
వినియోగించుకున్ననాడు వైయస్ జగన్ లాంటి మోసగాల్లఅరాచకాలకు ముగింపు వుంటుంది. 


ఈరాష్టం, మనయవత, మనబావితరాతల భవిషత్తుకు 
భరొసానివ్వగల సమర్దుడు, నిరంతరం తెలుగుప్రజలసంక్షేమంకోసం 
స్రమించె శ్రామికుడు చంద్రబాబు నాయుడు గారు 
మాత్రమేనని  ఇతరులెవరుకూడా మన బావితరాలభవిషత్తుకు భరొసాఇవ్వలేరన్ననిజాన్నిరాష్ట ప్రజలందూ తెలుసుకోవాలని ప్రార్దిస్తున్నాను.