తూ.గో. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలో బాణాసంచా దుకాణాలపై పోలీసు దాడులు.
నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న శ్రీదుర్గా ఫైర్ వర్క్స్ (బాణాసంచా దుకాణాన్ని) సీజ్ చేసిన అధికారులు.
డి.యస్.పి మసూమ్ భాషా ఆదేశానుసారం సిఐ భీమరాజు ఆధ్వర్యంలో జరిగిన దాడులు.
దాడుల్లో పాల్లొన్న రెవెన్యూ అధికారులు,రూరల్ పోలీస్ సిబ్బంది.