ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహాయం అందజేత
*మైలవరం మండలం మెర్సుమల్లి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి శ్రీనివాసరావు అనారోగ్యం తో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ 2 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు కాగా మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు శనివారం గొల్లపూడి పార్టీ కార్యాలయంలో భాదితుని కుటుంబ సభ్యులకు సహాయనిధి చెక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో మెర్సుమల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాడపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు*