*ది.15.10.2019 మంగళవారం ఉదయం.9.30 గంటలకు మైలవరం మార్కెట్ యార్డు లో వైఎస్ఆర్ రైతు భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు పాల్గొనటం జరుగుతుంది*
*కావున రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవల్సిందిగా కోరుచున్నాము*.
*మధ్యాహ్నం 3:00 గంటలకు మైలవరం మార్కెట్ యార్డు లో వెలుగు౼డిఆర్డిఎ వారిచే స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణ మేళ, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు పాల్గొనడం జరుగుతుంది*
*కావున డ్వాక్రా మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు.