మెప్మా లో CF గా పనిచేస్తున్న  పొగిరి జ్యోతి (35) అదికార పార్టీ నాయకుల వేదింపుల తాళ లేక పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నం .

ఈరోజు అనగా తేదీ14.10.2019 న 
పాలకొండ నియోజకవర్గం పాలకొండ నగరపంచాయతి గారమ్మకోలనీలో, మెప్మా లో CF గా పనిచేస్తున్న  పొగిరి జ్యోతి (35)  మెప్మా అదికారులు  మరియు( వైస్సార్ )అదికార పార్టీ నాయకుల వేదింపుల తాళ లేక పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నం ...


పాలకొండ ఏరియా ఆసుపత్రికు తరలింపు చేసిన ఆమెను పాలకొండ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ నిమ్మక జయక్రిష్ణ గారు,మరియు గుమ్మిడి. సింహాద్రి గారు మరియు స్థానిక ప్రజలతో ఆమె  పరిస్థితిని తెలుసుకొని ,కక్షసాధింపు అనేది అధికార పార్టీ నకు తగదని మెప్మా సంబంధించిన మేనేజర్ గారు ఒక ఆడ ఆమె పై అలా కక్షసాధింపు చేయటం తగదని ఆమెకు ఏమైన జరిగిన అధికార పార్టీ నే బాధ్యత వహించాలని స్థానిక ప్రజలు మరియు  అధికారులతో అన్నారు...........