భారత విప్లవోద్యమంలో చారుమజుందార్
శతజయంతి సదస్సు
20, అక్టోబర్ 2019, ఉదయం 10 గంటల నుంచి 6 గంటల దాకా
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్
~
కార్యక్రమం : ఉదయం 10 గంటలకు ప్రారంభ సమావేశం
ఆహ్వానం: పద్మకుమారి
అధ్యక్షత: డా. శ్రీనివాస్
వక్తలు: ప్రొ. హరగోపాల్(కన్వీనర్, శతజయంతి కమిటీ)
సిఎస్‌ఆర్ ప్రసాద్
~
మొదటి సెషన్ అధ్యక్షత: ప్రొ. సుబ్బారావు
అంశం: చారుమజుందార్ నేపథ్యం- అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో రివిజనిస్టు వ్యతిరేక పోరాటం
వక్త: డా. విజయ్‌కుమార్
అంశం: భరత కమ్యూనిస్టు ఉద్యమంలో రివిజనిస్టు వ్యతిరేక పోరాటం
వక్త: పాణి
~
భోజన విరామం
~
రెండో సెషన్ అధ్యక్షత: కాశీం
అంశం: భారత విప్లవోద్యమం-సిఎం విప్లవాత్మక పాత్ర
వక్త: ఎన్ రవి
అంశం: చారుమజుందార్ మార్గంలో వర్తమాన విప్లవోద్యమం
వక్త: జి కళ్యాణరావు
చారుమజుందార్ శతజయంతి కమిటీ