అయ్యగారి వెంకటేశ్వరరావు గారికి జాతీయ స్థాయిలో మదర్ తెరిసా అవార్డు


శ్రీ యర్రా బలరామమూర్తి కోనసీమ ఐ బ్యాంక్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అయ్యగారి వెంకటేశ్వరరావు గారికి జాతీయ స్థాయిలో మదర్ తెరిసా అవార్డును హైదరాబాద్ లో మాస్టర్ జి ఫౌండేషన్ మరియు  విశ్వజన కళ మండలి  ఆధ్వర్యంలో సమితి జాతీయ అధ్యక్షులు  మాస్టర్జీ. ముఖ్యఅతిథి జె బి రాజు చేతుల మీదుగా అందుకోవడం జరిగింది వారిని ఈ అవార్డు అందుకున్న సందర్భంగా కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి నాగేశ్వరరావు అమలాపురం   లయన్స్ క్లబ్ అధ్యక్షులు కూచిమంచి రాంబాబు ఐ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ యర్రా  నాగబాబు లయన్స్ వశిష్ట అధ్యక్షురాలు పోలిశెట్టి అనంత లక్ష్మి  తేజువైనతేయ అధ్యక్షులు జనపిరెడ్డి సురేష్ టెక్నీషియన్ కె స్వర్ణలత తదితరులు అభినందించారు.