తెలుగుదేశం పార్టీ ఒక *గొప్ప నాయకున్ని* సమాజం గొప్ప సేవకుని కోల్పోయింది.

నిన్నటి రోజున మన *మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్* గారు మరణించడం ఎంతో శోచనీయం తెలుగుదేశం పార్టీ ఒక *గొప్ప నాయకున్ని* సమాజం గొప్ప సేవకుని కోల్పోయింది.


పల్నాడు ప్రాంతంలో ఆనాడు వైద్య వృత్తిలో ఉంటూ అన్న *నందమూరి తారకరామారావు* గారి  పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయ అరంగ్రేటం చేసి *పల్నాడు పులి* గా పేరు పొందారు అలాంటి నాయకుల పై ఈ రోజున *వైసిపి ప్రభుత్వం ఏర్పడిన మూడునెలల* కాలంలోని పాలనపై దృష్టి సారించకుండా *ప్రతిపక్ష పార్టీ* నాయకులపై కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ను ను వేధించడం తగదని ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ గొప్ప నాయకున్ని కోల్పోయింది అది తీవ్రంగా కలచివేస్తున్న *తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా* మరింత తెగువతో ముందుకు సాగి పార్టీని బలోపేతం చేసి తిరిగి అధికారంలోకి తీసుకు వద్దామని *మాజీ జడ్పీటీసీ మేకల వేణుగోపాల్* గారు తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో *జిల్లా తెలుగు యువత అధ్యక్షులు గడుపూటి  నారాయణస్వామి* గారు,  రూరల్ మండల కన్వీనర్ *చల్లా జయకృష్ణ* గారు, రూరల్ మండల్ తెలుగుదేశం నాయకులు పేరం హరి,లింగమయ్య,నల్లాని గంగాధర్, తాడాల నాగభూషణం,రత్న మోహన్,రమేష్,సాంబ శివ, గంగాధర్,శ్యామ్ చప్పిడీ,జింకా సూరి,పూజరప్ప,భాష,పతకమమూరి శీన,*తెలుగు యువత సభ్యులు* మిడుతూరి హరీష్ రెడ్డి, వేలూరి నవీన్, మద్దినేని కృష్ణ, జెట్టి వన్నెష్ పాల్గొన్నారు.