అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ ప్రమాద స్థలం వద్ద ఆగి  గాయపడిన వారికి సహాయం


ఈ రోజు సాయంత్రం రావులపాలెం బ్రిడ్జి వద్ద రెండు బైకులు ఢీకొని ఆక్సిడెంట్ జరిగి ఇద్దరు వ్యక్తులు గాయపడటం జరిగింది.అటుగా వెళ్తున్న గౌ|| అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు ప్రమాద స్థలం వద్ద ఆగి  గాయపడిన వారిని పరామర్శించి అంబులెన్సు వచ్చే వరకు అక్కడే ఉండి వారిని ఆసుపత్రికి పంపించడం జరిగింది.