బాస్కెట్ బాల్ తూర్పు గోదావరి జిల్లా కార్య వర్గం  ఎన్నిక  

బాస్కెట్ బాల్ జిల్లా కార్య వర్గం  ఎన్నిక  


(తూర్పుగోదావరి -జి ఎన్ రావ్ )


నూతన కార్యవర్గం వివరాలు : గన్నమనేని చక్రవర్తి. అద్యక్షుడు(రామచంద్రాపురం) బి. మాణీక్యాలరావు, కార్యదర్శి (పిఠాపురం) ఎస్వి గంగాధర్, కోశాధికారి ( అమలాపురం),  ఎస్  అనిల్,ఎన్ డానియేల్  అసోసియేట్ కార్యదర్శి...ఉపాధ్యక్షులుగా  ఎస్ వెంకటరావు, తాతంరాజు, జీఎస్వీ బాబు,.. కార్యవర్గ సభ్యులుగా కుడుపూడి సుబ్రహ్మమణ్యం, బీఎస్వీ ప్రసాద్ , కె. సుందర్ కుమార్, జిల్లా బాస్కెట్ బాల్ సెలక్షన్ కమిటీ అధ్యక్షులుగా అంతర్జాతీయ క్రీడాకారుడు నడింపల్లి అప్పలరాజు ఎన్నికయ్యారు.