బోటు ప్రమాద ఘటన వివరాల కోసం అధికారులు కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేశారు. 

 


బోటు ప్రమాద ఘటన వివరాల కోసం అధికారులు కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేశారు. 


ఏపీలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూముల ద్వారా ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కల్పించారు.


 


కాకినాడ- 18004253077


రాజమహేంద్రవరం 0883 2442344


ఎటపాక సబ్‌ కలెక్టరేట్‌- 0874 8285279


రంపచోడవరం- 1800 4252 123


అమలాపురం ఆర్డీవో- 0885 6233100


కాకినాడ ఆర్డీవో- 0884 2368100


రంపచోడవరం ఆర్డీవో- 0885 7245166


విశాఖ కలెక్టరేట్‌- 1800 425 00002


ప.గో. కలెక్టరేట్‌- 1800 233 1077


మచిలీపట్నం కలెక్టరేట్‌- 08672 252847