అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్కు రూ.1,00,116/-లు విరాళం


రాజమహేంద్రవరం, కృష్ణానగర్ వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ బులుసు శ్రీనివాస్ బాల త్రిపుర సుందరి గారు కుటుంబ సభ్యులు  చవితి మహోత్సవములు సందర్భముగా అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా రూ.1,00,116/-లను కార్యనిర్వహణాధికారి వారికి అందజేసినారు. వీరిని అభినందించి శ్రీ స్వామి వారి చిత్రపటమును బహుకరించినారు.