పేద ప్రజల సంక్షేమమేప్రుభుత్వ ద్యేయం


పేద ప్రజల సంక్షేమమేప్రుభుత్వ ద్యేయం


:ఎం ఎల్ ఏ. పొన్నాడ పేద ప్రజల సంక్షేమంప్రభుత్వ ద్యేయమని., ముమ్మడివరం వ్యవసాయం మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగిన. "స్పందన ". కార్యక్రమానికి. ముఖ్య అతిధి గా హాజరైన. ముమ్మిడివరం. ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్ కుమార్ అన్నారు.. పేద ప్రజల కోసంముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రభుత్వం ప్రవేశం పెట్టిన పధకాలు సద్వినియోగం చేసుకోవా లని అన్నారు. మాజీ ఎంపీపీ. పి. చిట్టి రాజు, వైసీపీ నాయకులు జగతా బాబ్జీ,వేగిరౌతు రాజబాబు, తహసీల్దార్-ఎస్. పోతురాజు, నగర పంచాయతి కమీషనర్-జె. రామఅప్పల నాయుడు, లు పాల్గొన్నారు.