కోనసీమ ఆక్వా నూతన కార్యవర్గం ఎన్నిక.
కోనసీమ ఆక్వా నూతన అధ్యక్షునిగా రుద్రరాజువెంకటరాజు, ఉపాధ్యక్షనిగా-ఎన్ వివి. వర్మ,, కార్య దర్శిగా-యాళ్ల వెంకటానందం,
కోశాధికారి గా-పి వి. దుర్గారాజు, ముఖ్య సలహా దారుగా-త్సవటపల్లి నాగభూషణం, గౌరవఅధ్యక్షునిగా-పేరాబత్తుల రాజశేఖర్.. ఎన్నికయ్యారు