వినాయకు ని దర్శించుకున్న ఎమ్ పి. చింతా అనురాధ


వినాయకు ని దర్శించుకున్న ఎమ్ పి. చింతా అనురాధ



(తూర్పు గోదావరి -జి ఎన్ రావ్ )


అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతాఅనురాధ, దంపతులు అల్లవరం నియోజక వర్గం మొగాళ్ళమూరులో  వినాయక చవితి పురస్కరించుకుని. స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.