15 వరకు నవోదయప్రవేశ పరీక్షకు గడువు

 


15.వరకు నవోదయప్రవేశ పరీక్షకు గడువు...


జవహర్ నవోదయవిద్యలయం. 6.వ తరగతి ప్రవేశానికి జరిగే ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ ద్వారా ఈనెల 15, లిఖిత పూర్వక దరఖాస్తుకు ఈ నెల 10, అని, ఈ అవకాశం యానాం. ప్రాంత వాసులు. సద్వినియోగం చేసుకోవా లని. ప్రిన్సిపాల్. ఎమ్. అనురాధ. తెలిపారు.