పాముకాటుకు మృతి.

*కృష్ణాజిల్లా*


పమిడిముక్కల మండలం మామిళ్ళపల్లికి చెందిన పంది లక్ష్మి(40) పాముకాటుకు మృతి.


మొవ్వ పీహెచ్సీ కి తరలింపు.


ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.


మార్గమధ్యంలో మృతి