బ్రాందీషాప్ లు తొలగించాలి
(తూర్పు గోదావరి -జి ఎన్ రావ్ )
అమలాపురం పట్టణం నల్ల వంతెన దగ్గర ఉన్న బ్రాందీ షాప్ లు తొలగించాలని మన్నా సంస్థ అధినేత లాల్.. రాష్ట్రసాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కువినతి పత్రం సమర్పించారు.. ఈ కార్యక్రమం లో- ఐవి, చెల్లు బోయిన శ్రీను, కుడుపూడి బాబు, వంటెద్దు వెంకన్నా యుడు, నల్లా ప్రభాకర్రావు, లు పాల్గొన్నారు.