పోటెత్తిన వరదలు


పోటెత్తిన వరదలు


(తూర్పుగోదావరి *జి ఎన్ రావ్ )..


కోన సీమ. పరిధి లో. గోదావరి. నీటి మట్టం. పెరగడం తో. లంక గ్రామాలు. వరద నీటి తో. మునిగాయి..పశు వుల..గ్రాసం. నీటమునిగాయి. కాయగూరలు పాదులు. పాడై నాయి.. కొన్ని చోట్ల. కాజేవే లు. నిట మునిగాయి. ప్రజలు. ఇబ్బందులు పడుతున్నారు