కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని.కలిసిన.బీజేపీ నేత. మోకా
( జి ఎన్ రావ్ -తూర్పుగోదావరి )
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ని బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు మోకా వెంకట సుబ్బారావు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ నివాసంలో కలిశారు. ఈసందర్భంగా అమలాపురం నియోజక వర్గం తరుపున మంత్రి కిషన్ రెడ్డి ని సత్కరిం చారు.. బీజేపీ నాయకులు మానేపల్లి అయ్యాజీ వేమా, యాళ్ల దొరబాబు లు ఉన్నారు.