విఘ్నేశ్వర అన్న దాన ట్రస్టు కు రూ. 10, 116.విరాళం
(తూర్పు గోదావరి -జిఎన్ రావ్ )
అయినవిల్లి సిద్ది వినాయకస్వామి వారి అన్న ప్రసాద ట్రస్ట్ కి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం నివాసి అబ్బిరెడ్డి శివరామ కృష్ణ,( రూ. 10, 116.విరాళం. అందచేశారు... ఈఓ. తారకేశ్వరావు. దాత కు. స్వామి వారి. చిత్రం పటాన్ని. అందచేశారు.