అమరావతి:
చంద్రబాబు ప్రశ్నలు.
పోలవరం పై ప్రభుత్వం ఇప్పుడు ఏమి చెపుతుంది..
ఇది ఇక్కడితో ఆగదు...జాప్యం ప్రభావం ప్రాజెక్ట్ పై పడుతుంది.
ప్రభుత్వ నికి పిచ్చి అనుకోవాలా....రాష్ట్రానికి పట్టిన శని అనుకోవ లో అర్ధం కావడం లేదు.
పోలవరం తో ప్రయోగాలు వద్దని మేము ముందు నుంచి చెపుతున్నాం.
*జగన్ మూర్ఖం గా నిర్ణయాలు తీసుకుంటున్నారు.*
*రివర్స్ టెండర్ల వల్ల ప్రాజెక్టు కు నష్టం*
కేంద్రం చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అర్ధం కావడం లేదు.
లేని అవినీతిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.
టెండర్ల విషయం లో గడ్కరీ ఎన్నో సార్లు వద్దు అని చెప్పారు.
ఒక్క సారి న్యాయ వివాదం మొదలైతే ప్రాజెక్ట్ పై తీవ్ర ప్రభావం ఉంటుంది.