ఇంద్రకీలాద్రి పై వైభోవోపేతంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు
నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలు
పవిత్రోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు. సర్వ దోష నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామంటున్న అర్చకులు
దుర్గమ్మ దర్శనానికి తరలివస్తున్న భక్తులు