*కృష్ణాజిల్లా అవనిగడ్డ దివిసీమ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నఎమ్మెల్యే, పంచాయతీరాజ్ CE, EE, DE లు ఇంజనీరింగ్ ఉన్నత అధికారులు*
అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని బొబ్బర్లంక,దక్షణచిరువోలుల్లంక, పాతయడ్లలంక కృష్ణా నది వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ రఘు బాబుగారు. వరద ప్రభావిత గ్రామాల్లో ప్రధాన రహదారికి గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి.గండి పడే ప్రాంతాలో పెద్ద తూములు వేసి ఇసుక బస్తాలు మట్టితోపూచి రవాణా వ్యవస్థ కు అంతరాయం లేకుండా చూస్తామని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో పంచాయతీ రాజ్ శ్రీనివాస్.DE.రమేష్ AE... శ్రీనివాసులు. పాల్గొన్నారు