ముఖ్యమంత్రి గారు ఎస్సీ కార్పొరేషన్ మంజూరు చేసిన ఋణాలు రద్దు చేయడం వారిని మోసగించడమే. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఎస్ సి ల ఋణాలు రద్దు చేయడం ఏరు దాటి తెప్ప తగలేయడమే. ఎస్ సి ల ఓట్లతో గద్దెనెక్కి వారి అభివృద్ధిని దెబ్బతీయడమే మీ లక్ష్యమా?. ఇదేనా రాజన్న రాజ్యం ఖర్మ ట్విట్టర్ లో వర్ల రామయ్య వ్యాఖ్యలు.
ఎస్సీ కార్పొరేషన్ రుణాలు రద్దు దారుణం - వర్ల రామయ్య