తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ గంగవరం మండలంలోని సూరంపాలెం రిజర్వాయర్ లోకి వరద నీరు వచ్చి చేరడంతో ఎఫ్ ఆర్ ఆల్ 105 అడుగులు కాగా 104.8 అడుగులకు చేరడంతో మరికాసేపట్లో గేట్లు ఎత్తి అదనపు జలాలను బురద కాలువ పైకి వదిలే అవకాశం ఉంది దీంతో బురద కాలువ ప్రవహించే గోకవరం, కోరుకొండ మండలాల్లోని పలు లోతట్టు గ్రామాలు జల మయ్యే అవకాశం ఉంది.
తూర్పుగోదావరి జిల్లా లోతట్టు ప్రాంతాలు జలమయం