పద్మశాలి కుల బాంధవులందరికి నూలు పున్నమి, రాఖీల పౌర్ణమి శుభాకాంక్షలు....
ఈరోజు మన పద్మశీయులకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నరోజు... కావున వివాహము అయిన లేక ఉపనయనం అయిన ప్రతీ పద్మశాలీయుడు ఈరోజు విధిగా జంధ్యం ను మార్చుకోవాలి. ఈరోజు నాడే మనకు నూలు పుట్టిన దినం గా జరుపుకునే వారు అని పూర్వికులు చెప్పే వారు ఆట...
నువ్వులతో చేసిన పర్వన్నాం మాత్రమే భుజించాలి... మధుమాంసహారాలకు ఈ ఒక్క రోజు స్వస్తి చెప్పండి...