మాజీ మంత్రి దేవినేని ఉమ పర్యటన

 


కృష్ణా జిల్లా


ఇబ్రహీంపట్నం ఫెర్రీ (పవిత్ర సంగమం), ఫెర్రీ ఘాట్ పరిధిలో మాజీ మంత్రి దేవినేని ఉమా పర్యటన


వరద ప్రభావం, ముందస్తు చర్యలపై రెవెన్యూ సిబ్బందికి సూచన


ప్రజలు అప్రమత్తంగా,  సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు


లంక గ్రామాల్లో ఉన్న వారికి ఆహార ఏర్పాట్లు అధికారులతో ఏర్పాటు చేయించాలని  స్థానిక తెదేపా నేతలకు సూచన చేశారు