వరద ప్రభావ ప్రాంతాలలో ఎమ్మెల్యే పర్యటన

 


*కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని పాతయడ్లలంక గ్రామంలో వరద ప్రభావం గురించి  వివరించి పర్యటించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుగారు. వైసీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి  కడవకొల్లు నరసింహారావు గారు. అవనిగడ్డ చల్లపల్లి సి ఐ లు RDO గారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు లోతట్టు  ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు..