కర్నూలు జిల్లా ఆదోనిలో ఏసీబీ దాడులు

 



ఆదోనిలో ఏసిబి దాడులు


 దేవాదాయ మాజీ ఈవో  రాంప్రసాద్ ఇంట్లో సోదాలు.. రూ .2 కోట్ల కు పైగా  నగదు.పెద్ద ఎత్తున బంగారు 250 గ్రామాలు ఆభరణాలు స్వాధీనం.పెద్ద ఎత్తున 22 న ప్లాట్లు.. రూ .22 లక్షలకు పైగా ప్రంసరి నోట్లు స్వాధీనం.