రాజకీయ నేతల కనుసన్నలలో గ్రామ వాలెంటీర్ పోస్ట్లు

రాజకీయ నాయకుల కన్నుసైగలో నడుస్తున్న వలంటీర్లు పోస్ట్ లు. 
రాజకీయ నాయకులకు వస్తాసు పలికిన అధికారులు.,.


నిరుద్యోగ లైన యువతి యువకుల అభివృద్ధి కై రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో ఉన్న యువకుల కోసం గ్రామ వలంటీర్లు లను పెట్టి గ్రామ అభివృద్ధి పరచాలనే ఉదేశ్యం తో ఈ పథకాని రూపొందించారు. రాజుపాలెం మండల పరిదిలోని 16 గ్రామ పంచాయతీలకు గాను వలంటీర్లు పోస్ట్ లకు 909 మంది ఆన్ లైన్ అప్ లై చేసుకుగ వలంటీర్లు ఇంటర్వ్యూలకు మాత్రం 639మంది హాజరన్న విషయం విదితమే. వలంటీర్లు పోస్ట్ లకు బర్తీ విషయం మాత్రం మండల వైయస్ ఆర్ పార్టీ నాయకుల కన్ను సైగలో వలంటీర్లు పోస్ట్ లు ఇస్తున్నరు అనే మాటలు వినుపిస్తున్నయి .వలంటీర్లు పోస్ట్ లకు పెట్టుకోన్న అభ్యర్థులు అధికారులను ఎప్పుడు ఫలితాలు వస్తాయని అడుగా ఇంకా రాలేదని తెలుపుతూన్నారు.ప్రతి గ్రామ పంచాయతీ లో వలంటీర్లు పోస్ట్ లకు సంబంధించి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకులం ఉన్న వారి పేరులు లిస్టు  గ్రామాల్లో మారుమోగిపోతుంది.  ఇది ఇలా ఉంటే అధికారులు మాత్రం రాజకీయ నాయకులు  గ్రామ ల వారిగా లిస్టు ను మాకు ఇస్తే మేము వాటిని జిల్లా అధికారులు పంపిస్తామని తెలిపారు.ఇప్పటికే నా జిల్లా అధికారులు స్పందించి వలంటీర్లు పోస్ట్ లపై జరిగిన ఇంటర్వ్యూ పై సరైన సమగ్రమైన విచారణ జరిపి అరుహలైన వాళ్ళు ఇవ్వాలని గ్రామస్దు‌లు కోరుతున్నారు.