సంక్షేమ పధకాలు అమలుకు యాక్షన్ ప్లాన్

 


సంక్షేమ పథకాల అమలుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన సియం


విడియో కాన్ఫరెన్స్ లో సంక్షేమ పధకాల అమలు షెడ్యూల్ వివరించిన సియం


ఈనెల 15న గ్రామ,వార్డు వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభం. విజయవాడ లో ప్రారంభించనున్న సియం


అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించనున్న ఎమ్మెల్యేలు


సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు పెన్షన్లు డోర్ డెలివరీ


సెప్టెంబర్ 11నుంచి 15 వరకు కొత్త పెన్షన్లు,ఇళ్లు రేషన్ కార్డుల జారీ


సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు పధకాల అమలు తీరు పై శిక్షణ సమీక్ష


అక్టోబర్ 2న గ్రామ,వార్డు సచివాలయాలు ప్రారంభించనున్న సియం


అక్టోబర్ నుంచి పెన్షన్లు డోర్ డెలివరీ


శ్రీకాకుళం,విజయనగరం లో రేషన్ డోర్ డెలివరీ


అక్టోబర్ 2నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కొసం ప్రతి రోజు స్పంధన


60,65 ఏళ్ల వారికి కొత్త పెన్షన్లు మంజూరు


అక్టోబర్ 2న రైతు భరోసా లబ్ధిదారుల జాబితా ప్రకటన


కొత్తగా మంజూరైన రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితా ప్రకటన


అక్టోబర్ నుంచి అన్ని సంక్షేమ పధకాలకు కొత్త లబ్ధిదారుల ఎంపిక


కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు విటిని గమనించగలరు మన పార్టీ వారు ఎవరైనా అర్హులైన ఉంటే వారికి ఈ పథకంలలో చేర్పించుటకు కృషి చేయగలరు