1నుండి 8వరకు. గ్రామ సచివాలయ పరీక్షలు
(తూర్పు గోదావరి -జి ఏన్ రావ్ )
తూర్పుగోదావరి జిల్లాలో గ్రామసచివాలయ పరీక్షలు -64-మండలాల పరిధిలో.. -481-కేంద్రాల్లో 2, 06, 211.. మంది. అభ్యర్థులు, పరీక్షలు. రాయ నున్నారు. సెప్టెంబర్ -1, 3, 4, 6, 7, 8, తేదీల్లో జరిగే పరీక్షలకు, సుమారు 10వేల మంది. సిబ్బందిని. నియమించారు.