జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్

 


కేంద్ర ప్రభుత్వ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ స్కీం మార్గదర్శకాలు ...అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ,మేజర్ సర్జరీలకు 3 లక్షలు ,ప్రమాదంలో గాయపడితే 2  లక్షలు ,మృతిచెందితే 5 లక్షలు ...పూర్తి వివరాలు  కొరకు వెబ్సైట్ చూడండి.