రేషన్ సరుకులు రవాణాకు వాహనాలు సిద్ధం
(అమలాపురం -జి ఎన్ రావ్ )
అమలాపురం పురపాలక సంఘం పరిధిలో 30.వార్డులు ఉన్నాయి.. వార్డుళ్ల్లో.నిత్యావసర వస్తువులు. రేషన్ సామానులు. ప్రజలకు. అంద చేసేందుకు.పురపాలక సంఘం వాహన లు. సిద్ధం చేసింది. గ్రామ వాలంటీర్లు. వీటి ద్వారా. సరుకులు పంపణీ చేయాలి.