అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం. అధిపతిగా -బివి కె. భగవాన్
(అమలాపురం.. జి ఏన్ రావ్ )
అంబాజీపేట ఉద్యానపరిశోధన కేంద్రం. అధిపతి గా డాక్టర్. బి వి. కె. భగవాన్.. కొవ్వూరు నుండి బదిలీ పై వచ్చారు. కొవ్వూరు. అరటి, కంద.పరిశోధన కేంద్రం. శాస్త్రవేత్తగా, జోనల్ రీసెర్చ్. హెడ్. గా.పని చేసారు