ప్రకాశం జిల్లా
సంతమాగులూరు మండలంలోని కోప్పరం గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు చిన్నారుల మృతి
వై ఎస్ ఆర్ సీపీ జెండాతో ఆడుకుంటూ 11 కేవీ కరెంటు తీగలకు తగిలి కరెంట్ షాక్ తగిలి ముగ్గురు పిల్లలు మృతి.
గ్రామంలో అలముకున్న విషాద ఛాయలు.
మరణించిన చిన్నారులను షేక్ పఠాన్ గౌస్ (11), షెక్ హసన్ బుడే (11), పఠాన్ అమర్ (11)లుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.