ఘనంగా జగజ్జివనరావు వర్థంతి వేడుకలు

*ఘనంగా జగజ్జీవనరావు వర్ధంతి వేడుకలు*...


*భారత మాజీ ఉప ప్రధాన మంత్రి బడుగు బలహీన వర్గాల నాయకులు స్వర్గీయ జగజ్జీవనరావు గారి వర్ధంతి వేడుకలు శనివారం మైలవరం నియోజకవర్గం లో ఘనంగా జరుపుకున్నారు*


*గొల్లపూడి పార్టీ కార్యాలయం లో*....


*గొల్లపూడి పార్టీ కార్యాలయం లో గ్రామ పార్టీ కన్వీనర్ కారంపూడి సురేష్ గారి అధ్వర్వంలో జగజ్జీవనరావు గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు*


*ఇబ్రహీంపట్నం లో*....


*ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో మహత్మ గాంధీ విగ్రహాం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగజ్జీవనరావు గారి వర్ధంతి వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు*


*కొండపల్లి పార్టీ కార్యాలయం లో*


*మాజీ ఉప ప్రధాన మంత్రి స్వర్గీయ బాబు జగజ్జీవనరావు గారి వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా జగజ్జీవనరావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు*


*ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్ధంతి వేడుకలు నిర్వహించారు*