మైలవరంలో అభివృద్ధి కార్యక్రమాలు

*మైలవరం నియోజకవర్గ చరిత్ర లో సరికొత్త శకం మెదలైంది*


*నూతన అధ్యయనానికి నాంది  మెదలైంది*


*అభివృద్ధి అనేది ఆచరణలో సాధ్యమౌతుంది*


మైలవరంచరిత్రలో ఇప్పటికే తొలి అడుగు పడింది


మైలవరం నియోజకవర్గంలో మొదలైన విప్లవాత్మకమైన  మార్పుకు శ్రీకారం చుట్టారు..మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారి దత్తతగ్రామాలలో మొదలైన అభివృద్ధి పనులు.


ముందుగా ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికా బద్దంగా వెల్లటూరు గ్రామంలో ముమ్మరంగా జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు.


గ్రామంలోని రహదారులు ప్రక్కన ఉన్న గోడలకు అందమైన రంగులు వేయడంతో  గ్రామంలో నూతన శోభ సంతరించుకోవడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు.


ఇచ్చిన మాటకు కట్టుబడి పనులు ప్రారంభం అవ్వడంతో వసంత కృష్ణప్రసాద్ గారి మాట మీద పని తీరును అభినందిస్తున్న దత్తత గ్రామాల ప్రజలు. శానిటేషన్ పనులపై స్పెషల్ డ్రైవ్ కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు. హరితహరం పై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు.