అక్రమ నిర్మాణాలకు ప్రబుత్వం నిలుపుదల చేయాలి

అక్రమ నిర్మాణాలకు BPS చేయకుండ ప్రబుత్వం నిలుపుదల చేయాలి


 


 . విజయవాడ మండలం లోని రామవరప్పాడు గ్రామం‌లో కట్టే అక్రమ నిర్మాణాల యజమానులు కనీసం బైక్ పార్కింగ్ చేసుకోవడానికి స్థలం లేకుండ నిర్మాణాలు చేపడుతున్నారు .
ఇటువంటి ప్లాటులను అద్దెకు ఇవ్వటంతో వాటిలో అద్దెకు వచ్చిన వారు బైక్ లు పూర్తిగ గ్రామ పంచాయితి రోడ్లపైనె పెడుతున్నారు.
ఇటువంటి అక్రమ నిర్మాణాలకు APCRDA శాఖ అక్రమ నిర్మాణాలకు క్రమబద్దీకరణ కొరకు BPS చేస్తుంది


ఇటువంటి అక్రమ నిర్మాణాకు ప్రబుత్వం BPS చేయడంతో బవిష్యత్ కాలంలో ప్రజలు ట్రాపిక్ సమస్యలతో ఎన్నొ ఇబ్బందులకు గురి అగుచున్నారు కావున ప్రబుత్వం ప్రజాస్రేయస్సు ద్రృష్యా ఇటువంటి అక్రమ నిర్మాణాలకు ప్రబుత్వం BPS చేయకుండ నిలుపధల చేయాలి