సత్యం లేని సత్య స్కేన్
2 నెలల పసికందు పై మోసం
పరిపుర్ణ ఆరోగ్యంగా ఉన్న పసిపిల్లవాడిని, త్రాగిన పాలు కక్కుతున్నాడని డాక్టరు సలహామేరకు
స్కేనింగ్ కొరకు, కాకినాడ నగరంలో పేరుగాంచిన భానుగుడి సెంటర్లో గల సత్య స్కేన్ కి తీసుకేళ్తె 25,000 Blood Platelets ఉన్నాయని Report ఇవ్వడం జరిగింది.
ఆ Report తీసుకోని డాక్టర్ గారి దగ్గరకు వెల్తే ఆ డాక్టర్ వెంటనే ఫెద్ద Private Hospital (Team) కి తీసికెళ్ళి కాపడుకోమని చెప్పగ, బాబు తండ్రి అయిన నా స్నేహితుడు ఖాలీగా ఉండటంతో ఉద్యోగ వెతుకులాట కొరకు హైదరబాద్ లో నా మరియొక స్నేహితుడి దగ్గర ఉంటున్నడు.
రమచంద్రాపురం గ్రామస్తులైన మేము హుటహుటిన డబ్బులువేసుకోని కాకినాడలో ఉన్న ఒక Private Hospital కి వచ్చి, నా స్నేహితుడి బాబుని కాపాడుటకు ఒక పెద్ద Private Hospital(Team) ల్లో join చేసాం. ఆ రోజే 2 గంటల వ్యవధిలో ఆ Hospital వాల్లు మళ్ళి స్కేన్ చేసి Report తీయగా 4 లక్షల పేబడి Blood Platelets ఉన్నయని ఆ Report లో తేలింది. కాని ఆ Hospital వాళ్ళు రెండు రోజులు బాబుని Observation లో ఉంచాలని Box లో పెట్టారు. మా స్నేహితులంతా అక్కడే ఉండి నిద్రాహారాలు మానుకొని, మానసిక క్షొభతొ మళ్ళి మళ్ళి స్కేనింగ్లకు, మందులకు, Hospital కి అయిన బిల్లు సుమారు 50 వేలు నష్టపోయిన తర్వాత, సత్య స్కేన్ వాళ్ళు ఇచ్చిన Report తప్పు అని తేలింది.
ఏందుకు తప్పుడు Report ఇచ్చారని మా గ్రామస్తులు సత్య స్కేన్ వాల్లని నిలదీయగా. మిషన్ తప్పులు ఇస్తాయని, తప్పులు ఎవరైనా చేస్తారని, ఇది మీ విషయంలో జరిగిందని, మీకు చేతనైంది చేసుకోమని అవహేళన చేసి వెళ్ళిపొమ్మనారు. మనుషుల ఆరోగ్యాలతో కమీషన్ల కోసం ఆడుకోనే వీళ్ళకి బుద్ది చెప్పడానికి నేను కలక్టర్ గారి దగ్గరకి వాళ్ళ మీద హితులు, స్నెహితుడి కోసం వెళ్తున్నాం. 2 నెల్లల బాబు పై జరిగిన మొసాన్ని ఖండించండి.
సత్యం లేని సత్యా స్కానింగ్ సెంటర్