గుంటూరు జిల్లాలో ఫిరంగిపురం మండలం పొనుగుపాడు కు టిడిపి నిజనిర్దారణ కమిటీ.
ఎన్నికల ఫలితాల తర్వాత గ్రామం లో రోడ్డు కు అడ్డంగా గోడ కట్టిన వైసిపి వర్గీయులు....
టిడిపి సానుభూతిపరుల ఇళ్ళకు దారి లేకుండా అడ్డంగా గోడ నిర్మాణం.
టిడిపి కి ఓటు వేశారనే అక్కసుతో దారికి అడ్డంగా గోడ కట్టారని స్దానికుల ఆవేదన...
చంద్రబాబు దృష్టి కి పొనుగుపాడు సమస్య.
అసెంబ్లీ వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టిన టిడిపి.
పొనుగుపాడు విచ్చేసిన నిజనిర్దారణ కమిటీ సభ్యులు గుంటూరుజిల్లా పార్టీ జి.వి.ఆంజనేయులు డొక్కా , బచ్చుల అర్జునుడు, అశోక్ బాబు, మద్దాలి గిరి, తెనాలి శ్రావణ్ కుమార్,
గ్రామంలో భారీగా పోలీసు మోహరింపు.
144 సెక్షన్ ఆమలు చేసిన పోలీసులు.