మాదిగల కార్పొరేషన్ ఏర్పాటు హమి అమలుకావటం హర్షనీయం.

 


మాదిగల కార్పొరేషన్ ఏర్పాటు హమి అమలుకావటం హర్షనీయం.


మాదిగల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రజా సంకల్ప యాత్రలో గౌరవముఖ్యమంత్రి ఇచ్చిన హమి అమలుకావటం హర్షనీయం...


మాకష్టాలను స్వయంగా పాదయాత్రలో గమనించారు కనుకనే  సామాజిక, రాజకీయ ,ఆర్థిక అభి వృద్ది లక్ష్యంగా మాదిగల కే కాకుండా యస్సిలోని ఇతర 59ఉపకులాల కోసం మూడు(3) కార్పోరేషన్లు ఏర్పాటు  అభినందనీయం....


మాదిగలు దాదాపుగా పదిహేను సంవత్సరాల నుండి అన్ని రంగాలలో తీవ్రంగా నష్టపోతున్నారు.....


మంద కృష్ణ మాదిగ  ఉద్యమాల పేరుతో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ మాదిగ విద్యార్థులను జైలు పాలు చేస్తున్నారు...


రక్తం బొట్టు చిందకుండా ధర్నాలు, రాస్తారోకోలులేకుండా అక్రమకేసులు బనాయించకుండా  మాదిగ కార్పోరేషన్ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం....


జూన్ 30వ తేదీన మంగళగిరిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర  నుండి అసెంబ్లీ వారకు  గౌరవముఖ్రమంత్రికి అభినందన ర్యాలి....


ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం, మాదిగలు, ఇతర ఉపకులాలు వేలాదిగాతరలి రావాలని ఆహ్వానం....



ఈ ర్యాలీలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్, విద్యా శాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్, స్త్రీ శిశు సంక్షేమ  శాఖ మంత్రి తానేటి వనిత, స్థానిక శాసనసభ్యులు ఆళ్ళ  రామకృష్ణారెడ్డి (ఆర్కే) తాడికొండ శాసనసభ్యురాలు  ఉండవల్లి శ్రీదేవి పాల్గొంటారు.....


కార్పొరేషన్ల ద్వారా లబ్ధి చేకూరుతుంది కాబట్టి మాదిగలు తెలుసుకొని జులై 30న జరిగే రాలీ జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన మాదిగ కార్పొరేషన్ పోరాట సంఘ రాష్ట్ర  కన్వీనర్ పచ్చల శ్యామ్ మాదిగ.....