ఐటిడిఎ పిఓల
రాష్ట్ర స్ధాయి సదస్సు
గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల వారి కార్యాలయం, మురళి ఫార్చూన్ రోడ్డు, కరాచీ బేకరి వద్ద, విజయవాడ. బుధవారం ఉదయం 10 గంటలకు (10.07.2019)
ముఖ్య అతిధులు గా ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పాల్గొంటారు. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్ధల ప్రాజెక్టు అధికారుల రాష్ట్ర స్ధాయి సమావేశం విజయవాడ నగరంలోని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల వారి కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు (10.07.2019) జరగనుండగా, సమావేశం ప్రారంభ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ మీడియా నుండి ఫోటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్‌లకు ఆహ్వానం పలుకుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు.