విశాఖ...పాడేరు...మండలం బొక్కేలు,సమీపంలోఆబ్కారీ సహా అధికారులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు లీనోవా కారు లో తరలిస్తున్న 195 కేజీల గంజాయి పట్టివేత ఒకరు అరెస్ట్ నిందితుడు అనంతగిరి, మండలం వలసి గ్రామానికి చెందిన సెంబి,ప్రసాద్ గా గుర్తింపు.
195 కేజీల గంజాయి పట్టివేత